మధుమేహం 02640...India
ESIS హాస్పిటల్ లో పని చేస్తున్న, 67 సంవత్సరాల వయసుగల వైద్యుడు, కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచింప బడ్డారు. అతను ఇన్సులిన్ మీద ఎక్కువ కాలం ఉన్నప్పటికీ అతని రక్తంలో చక్కెర స్థాయిలు ఆమోదయోగ్యమైన పరిమితులలో లేవు. ఆపరేషన్ అత్యవసరం కనుక అతను సహాయం కోసం చికిత్సా నిపుణుని వద్దకు రాగా అతనికి ఈ క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC6.3 Diabetis…BD
రెమిడీ తీసుకున్న వారంలోపు, అతను కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరియు వైబ్రో మాత్రలు తన చక్కెర స్థాయిలను అదుపులోనికి తెచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది: CC12.1 Adult tonic…TDS.