Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఫ్రోజెన్ షోల్డర్ 11678...India


53 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళకు జూలై 2025 నుండి ఎడమ భుజంలో నొప్పి మరియు క్రమంగా తగ్గుతున్న కదలికలు ఉన్నాయి. తరువాతి నాలుగు నెలల్లో నొప్పి తీవ్రంగా మారడంతో, చేతిని పైకి ఎత్తడం లేదా జుట్టు దువ్వుకోవడం వంటి రోజువారీ పనులు చేయడం కూడా ఆమెకు క్రమంగా కష్టమయ్యింది. సెప్టెంబర్ 2025లో ఆర్థోపెడిక్ వైద్యుడు ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్ గా  నిర్ధారణ చేసి, కీళ్ల మరియు కండరాల నొప్పికి ఒక పెయిన్‌కిల్లర్‌తో పాటు నెలకు ఒకసారి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు సూచించారు. వీటివల్ల నొప్పిలో కొంత ఉపశమనం లభించినప్పటికీ, భుజం కదలికలలో గణనీయమైన పరిమితి కొనసాగుతూనే ఉంది.

ఆమెకు సాయి సమితిలో వైబ్రియానిక్స్ గురించి తెలిసిన తరువాత, 21 డిసెంబర్ 2025 ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వబడింది:

CC20.4 Muscles & Supportive tissue…TDS — నోటికి తీసుకోవడానికి మరియు నీటిలో కలిపి BD మోతాదులో బాహ్యంగా పూయడానికి. ఆమె అలోపతిక్ మందులను కూడా కొనసాగించారు.

చికిత్సలో పురోగతి:

ఆగస్టు 2026 నాటికి, సమస్య మళ్లీ తిరిగి రాలేదు.