Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చేతి పైన తిత్తి 00014...India


సెక్యూరిటీ వాచ్ మ్యాన్ గా పనిచేస్తున్న 32 సంవత్సరముల వ్యక్తి, కుడి చేతిపైన 15 మి. మీ. వ్యాసంతో ఉన్న తిత్తితో అభ్యాసకుని వద్దకు వచ్చారు. ఇది 12 నెలలుగా కొంచం కొంచం పెరుగుతూ ఉంది. అతనికి దీనివల్ల బాధ లేదు కానీ చేతితో ఎదైనా పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దీనికయ్యే ఖర్చులకు భయపడి అతను ఏ డాక్టర్ ను సంప్రదించలేదు. క్రింది రెమిడి అతనికి ఇవ్వబడింది.

CC2.3 Tumours & Growths…QDS

దీనిని 15 రోజులపాటు తీసుకున్నారు. అంతేకాక  రెమిడిని నువ్వుల నూనెలో కలిపి OD గా నిద్ర పోయేముందు తిత్తి పైన రాసేవారు.