ప్రధాన నివారణ కర్త యొక్క దివ్య వాక్కు
Vol 1 సంచిక 2
November 2010
"దైవ నామం సర్వరోగ నివారిణి. దైవ నామాన్ని కన్నా తీయనిది మరొకటి లేదు. దైవాన్ని చేరుకునే అతి సులువైన మార్గం, దైవ నామాన్ని స్మరించడం. దేవుడుని మానవుడుని ఏకగ్రీవముగా నృత్యం చేయించే శక్తి దైవ నామానికి ఉంది."
-సత్య సాయి బాబా
“సేవ ద్వారా మానవుడు సృష్టి యొక్క సమగ్ర ఐక్యతను చూడ గలుగుతాడు. మీ చుట్టూ ఉన్న దివ్యత్వాన్ని సేవ ద్వారా ఆరాధించడం, ధర్మాన్ని వ్యక్తము చేయడానికి అత్యంత సులభమైన మరియు ఫలవంతమైన మార్గం. మీ చుట్టూ జీవుల ఆకారాలలో ఉన్న దివ్యత్వానికి, మీ నైపుణ్యాలు, ప్రతిభ, సంపద మరియు శక్తిని అంకితం చేయండి. ఈ ధర్మశక్తి, దైవ కృపను మీపై కురిపిస్తుంది.”
-సత్య సాయి బాబా