Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 7 సంచిక 1
January/February 2016


ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరము 2016 మార్చ్ 5-8 తేదీలు, సంప్రదించవలసిన వారు [email protected]

ఇండియా ఢిల్లీ -NCR: JVP శిక్షణా శిబిరము 2016మార్చి12 మరియు వార్షిక పునశ్చరణ శిబిరము13 మార్చ్ 2016, సంప్రదించవలసిన వారు  [email protected]

ఇండియా కాసర్గోడ్, కేరళ: AVP శిక్షణా శిబిరం 25 -26 మార్చ్2016, సంప్రదించవలసిన వ్యక్తి రాజేష్, ఈ-మెయిలు: [email protected] లేదా ఫోను నంబెర్: 8943-351 524 / 8129-051 524

 ఇండియా ముంబై: పునశ్చరణ గోష్ఠి  & JVP శిక్షణా శిబిరము  25-26 మార్చ్ 2016, సంప్రదించవలసిన వారు సతీష్, [email protected] లేదా ఫోను నంబెర్  9869-016 624

 పోలాండ్  వ్రోక్లా: జాతీయ పునశ్చరణ శిబిరము7-8మే 2016, సంప్రదించవలసిన వారు డేరియుజ్ [email protected]