ప్రకటనలు
Vol 15 సంచిక 4
జులై / ఆగష్టు 2024
భవిష్యత్తులో నిర్వహింపబోయే శిక్షణ శిబిరాలు *
- ఇండియా పుట్టపర్తి : ఆన్లైన్ SVP ఫాలో-అప్ కోర్సు, 27-28 July 2024, సంప్రదించవలసిన ఇమెయిల్[email protected]
- ఇండియా పుట్టపర్తి: ఆన్లైన్ AVP ప్రాక్టికల్ వర్క్‌షాప్ 1-20 Nov 2024** అనంతరం ప్రత్యక్షంగా నిర్వహించే వర్క్‌షాప్ 2 ఇండియా పుట్టపర్తి 6-28 Nov 2024**, సంప్రదించవలసిన ఇమెయిల్ [email protected]
- ఇండియా పుట్టపర్తి: SVP వర్క్‌షాప్ 1-3 Dec 2024** సంప్రదించవలసిన ఇమెయిల్ [email protected]
- ఇండియా పుట్టపర్తి: టీచర్స్ ట్రైనింగ్ వర్క్‌షాప్ # 5-7 Dec 2024** సంప్రదించవలసిన ఇమెయిల్ [email protected]
* ఈ వర్క్‌షాప్‌లలో పాల్గొనడానికి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, ఈ-కోర్సును అభ్యసించిన వారు మాత్రమే అర్హులు.
** తేదీలు మారే అవకాశం ఉంది
# టీచర్స్ ట్రైనింగ్ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు (VPలు) మరియు సీనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్లు (SVPలు) మాత్రమే అర్హులు.