ప్రకటనలు
Vol 15 సంచిక 3
May / June 2024
భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాప్ లు *
• భారతదేశం పుట్టపర్తి: వర్చువల్ AVP 1-20 నవంబర్ 2024** 26-28 నవంబర్ 2024**, సంప్రదించండి [email protected]
- ఇండియా పుట్టపర్తి : 2023మే బ్యాచ్ కోసం వర్చువల్ SVP ఫాలో అప్ కోర్సు 27-28 జులై 2024, సంప్రదించ వలసిన వారు [email protected]
- ఇండియా పుట్టపర్తి: Virtual AVP ప్రాక్టికల్ వర్క్‌షాప్ 1-20 Nov 2024** తర్వాత ముఖాముఖి వర్క్‌షాప్ 26-28 నవంబర్ 2024**, సంప్రదించ వలసిన వారు [email protected]
- ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ తేదీలు 1-3 డిసెంబర్ 2024 కు మార్చబడినవి ** సంప్రదించ వలసిన వారు [email protected]
*వర్క్ షాప్ లు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే.
**మార్పుకు లోబడి