ప్రకటనలు
Vol 15 సంచిక 1
జనవరి / ఫిబ్రవరి 2024
భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు *
- ఇండియా : విర్చువల్ AVP విర్చువల్ వర్క్ షాప్ 5-22 ఏప్రిల్ 2024 అనంతరం ముఖాముఖీ వర్క్ షాప్ 26-28 ఏప్రిల్ 2024, సంప్రదించ వలసిన వారు [email protected]
- ఇండియా: పుట్టపర్తి : SVP వర్క్ షాప్ 3-5 May 2024**, సంప్రదించ వలసిన వారు కల్నల్ డోగ్రా వెబ్సైట్ [email protected]
**మార్పులు ఉండవచ్చు
*ఈ వర్క్ షాప్ లు ప్రవేశ ప్రక్రియ మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే.