ప్రశ్నలు సమాధానాలు
Vol 5 సంచిక 6
November/December 2014
1. ప్రశ్న: ఎబోలా నివారణ మరియు చికిత్స కోసం ఏవైనా రెమెడీలు ఉన్నాయా?
సమాధానం: నివారణకు : CC3.3 High Blood Pressure + CC3.5 Arteriosclerosis + CC9.3 Tropical diseases + CC19.7 Throat chronic...BD 3పూటలా వాడాలి. ముందునుండే బాధపడుతున్నవారికి బ్లడ్ నోసోడ్ వుపయుక్తమైనది.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
2. ప్రశ్న: పశ్చిమ నైలువ్యాధికిచ్చిన కాంబోకి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. దీన్ని ఉష్ణమండల వ్యాధిగా పరిగణించాలా?
సమాధానం: క్రితం ఏడాది వరదలవల్ల ఈయేడు ప్రబలమైన దోమల ద్వారా వ్యాపిస్తున్న వైరల్ వ్యాధి వెస్ట్ నైల్ అనేది. దీని దృష్ట్యా, చికిత్సకోసం CC9.3 Tropical diseases + CC18.5 Neuralgia మరియు వ్యాధి నుంచి కోలుకొన్నాక, తక్కువ మోతాదులో అదే కాంబోను కొనసాగించండి.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
3. ప్రశ్న: పిల్లల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సంక్రమణవ్యాధికి ఎన్టెరోవైరస్ D68 కొరకు కాంబో యివ్వగలరా?
సమాధానం: ఎన్టెరోవైరస్ అనేది పికోర్నావైరస్ రకం, ఇదొక రైనోవైరస్, దీనివల్ల రోగులు జలుబుతో వేగంగా క్షీణించి, ఆసుపత్రిలో చేరి, శ్వాసకోసం వెంటిలేటర్స్ మీద ఆధారపడతారు. వారికి శ్వాసకష్టం ఉంటే CC9.2 Infections acute + CC19.3 Chest infections ఇవ్వమని నా సలహా. వ్యాప్తి చెందిన ప్రదేశంలోవుంటే పిల్లలకు, పెద్దలకు CC9.2 నివారణ మోతాదును ఇవ్వండి. ఇది ఉష్ణమండలీయవ్యాధి కాదు, మరియు వ్యాధి నుంచి కోలుకొన్నాక CC12.1 Adult tonic లేదా CC12.2 Child tonic ఇవ్వండి.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
4. ప్రశ్న: టైప్2 మధుమేహం చికిత్సలో యిచ్చే SR305 ప్యాంక్రిటిన్, SR499 ఇన్సులిన్, కాంబో CC6.3 మధుమేహంలో చేర్చబడలేదని నేను గమనించాను. మీరు ఇన్సులిన్ తీసుకునే మధుమేహం రోగులకు, ఈ కార్డ్స్ ను ఎప్పుడైనా ఇచ్చారా?
సమాధానం: అవును, ఈ కార్డ్స్ CC6.3 మధుమేహంలో కనిపించవు. కాని వీటిని ప్రత్యేకంగా ఎందుకు కలపలేదoటే అవి రెండు OM8 Hypo & Hyperglycaemia మరియు BR2 Blood sugar లో కలపబడి ఉన్నాయి. సోహమ్ బుక్3 లో ఈ విషయాలు వివరంగా ఉన్నాయి.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
5. ప్రశ్న: ఒక రోగికి మధ్యాహ్నభోజనం తర్వాత బాగా అలసట, తినగానే కడుపులో కదలిక, నిద్ర రావటం జరుగుతోంది. ఉద్యోగంలో అతనికి ఈవిషయం చాలా ఇబ్బందిగా వుంది. దయచేసి సలహా ఇవ్వండి
సమాధానం: అతను భోజనంలో అలెర్జీని కలిగించేవి తిన్నా, లేదా భోజనంలో బరువైన పదార్ధాలు తిన్నా, కాలేయంపై ఒత్తిడి అధికమై, మీరు చెప్పిన బాధలు రావచ్చు. కనుక అతను వెన్న, నెయ్యి, పాలు, జున్ను, చమురు, కొవ్వు మరియు ఆల్కహాల్ వంటివి చాలా తక్కువ తినాలి. అతడు తనజీర్ణశక్తికి తగినవాటినే అతను యెంచుకోవాలి. జీర్ణశక్తి మామూలుగా అయ్యాక ఆల్కహాల్ తప్ప మిగతావన్నీ తినవచ్చు. అతనికి CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic ఇచ్చి అతని పరిస్థితికి సహాయపడవచ్చు.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
6. ప్రశ్న: నీటితో చేసిన మిగిలిపోయిన విబ్రో నివారణతో ఏది చెయ్యాలి అని దయచేసి సూచించండి.
సమాధానం: నిల్వ ఉంచిన నీరు పాడై, బాక్టీరియా పెరగటంవల్ల కలుషితమవుతుంది. అందువలన నీటితోచేసిన వైబ్రో కాంబోమిశ్రమాలు, 7రోజులు దాటాక వాడరాదు. వేడి వాతావరణంలో యింకా త్వరగా పాడవుతాయి. కావున ముందే వాడేయాలి. అంతే కాక మందు సీసాలను, యితర మందు డబ్బీలను మూతవేసే వుంచాలి.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
7. ప్రశ్న: ఒక క్వార్ట్జ్ క్రిస్టల్ ను ఛార్జింగ్ చేయు విధానం ఏమిటి?
సమాధానం: క్రిస్టల్ ను ఒకే కార్డ్ యొక్క వైబ్రేషన్ తో చార్జ్ చేయదలిస్తే క్రిస్టల్ ను రెమెడీ వెల్ లో 12 గంటలు పాటు ఉంచే ప్రామాణిక ప్రక్రియను వాడాలి. క్రిస్టల్ ను కాంబోతో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు, ఒకకాంబోలో 10 కార్డ్స్ కన్నా ఎక్కువ వాడద్దు. అలా తయారైన కాంబోని సాంపుల్ వెల్ లో ఉంచి 30C వద్ద సామర్ధ్యాన్ని పెంచాలి. క్రిస్టల్ ఛార్జింగ్ కోసం 108CC బాక్స్ వాడరాదు. ఛార్జింగ్ ముందు క్వార్ట్జ్ క్రిస్టల్ ను శుబ్రపరచాలి. గంటసేపు పోతెంతైసర్ లో వుంచి 10MM పొటెన్సితో శక్తివంతముగా చేయచ్చు. ఎండలో కాని, పౌర్ణమిరాత్రిలో కానీ గంటవుంచి కూడా క్రిస్టల్ ను శుభ్రంచేయవచ్చు. ఒక చార్జ్డ్ క్రిస్టల్ ను 10ని.లు TDS ధరించాలి. శరీరంపై క్రిస్టల్ ఎల్లవేళలా ధరించితే, క్రిస్టల్ చార్జ్ 4 నెలలపాటు ఉంటుoది.