Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దివ్య వైద్యుని దివ్యవాణి

Vol 13 సంచిక 2
మార్చ్ / ఎప్రిల్ 2022


   ఆరోగ్యాన్ని సంరక్షించు కోవలసి వచ్చినప్పుడు లేదా తగు జాగ్రత్త వహించ వలసి వచ్చినప్పుడు ప్రాధమికంగా ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి. వీటిని నియంత్రించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. నిగ్రహం లేనిదే  అనుగ్రహం లేదు అనేది సిద్ధాంతం.  సంయమనం, నియంత్రణ, పరిమితి అనేవి ప్రతీ విషయంలోనూ పాటించాలి. నాలుక రుచు పై మక్కువను అరికట్టాలి.

  శ్రీ సత్య సాయిబాబాబా, “బోషాణంలో నగ” 1982 నవంబర్ 20                                  https://www.sssbpt.info/ssspeaks/volume15/sss15-54.pdf

 

       రోగార్తులకు మరియు దీనులకు మీరు ఇచ్చే ఉపశమనం మరియు ఆనందం నాకే చేరుతుంది, ఎందుకంటే వారి హృదయాల్లో ఉన్నదీ నేనే మరియు వారు పిలిచే వ్యక్తినీ నేనే. దేవునికి మీసేవ అవసరం లేదు. అతను కాళ్లు నొప్పి తో బాధపడుతున్నాడా లేక కడుపు నొప్పితో బాధ పడుతున్నాడా? దైవ భక్తితో సేవ చేయడానికి ప్రయత్నించండి, భగవంతునికి దాసాను దాసుడుగా ఉండండి. మానవ సేవయే భగవంతుని సేవించే ఏకైక సాధనం.

...శ్రీ సత్య సాయిబాబా బా”వారి పాదాల చంత దివ్య సుమం” 1970 మార్చి                                                              https://www.sssbpt.info/ssspeaks/volume10/sss10-06.pdf