ప్రకటనలు
Vol 12 సంచిక 4
జూలై / ఆగస్ట్ 2021
భవిష్యత్తులో నిర్వహింప బోయే వర్క్ షాపులు *
- యు.ఎస్.ఎ : విర్ట్చువల్ AVP వర్క్ షాప్** వారానికి రెండు సెషన్లు 2021 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు, తేదీలు తరువాత ప్రకటింప బడతాయి. సంప్రదించ వలసిన వారు సుశాన్, వెబ్సైట్ [email protected]
- ఇండియా పుట్టపర్తి : విర్ట్చువల్ AVP వర్క్ షాప్, ప్రస్తుతం నడుస్తున్న వారపు సెషన్లు జూన్ 2 నుండి జులై 16 వరకు పుట్టపర్తి లో ప్రాక్టికల్ శిక్షణ వర్క్ షాప్ (గురుపూర్ణిమ అనంతరం) 26-27 జూలై 2021** తో పూర్తి అవుతాయి. సంప్రదించ వలసిన వారు లలిత, వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
- ఇండియా పుట్టపర్తి: విర్ట్చువల్ AVP వర్క్ షాప్, 2021 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ** తేదీలు తరువాత ప్రకటింప బడతాయి. సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
- ఇండియా పుట్టపర్తి: విర్ట్చువల్ SVP వర్క్ షాప్ 2022 జనవరి ** తేదీలు తరువాత ప్రకటింప బడతాయి. సంప్రదించ వలసిన వారు, వెబ్సైట్ [email protected]
*అన్ని AVP మరియు SVP వర్క్‌షాప్‌లు ప్రవేశ ప్రక్రియ మరియు ఇ-కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే. రిఫ్రెషర్ సెమినార్లు ఇప్పటికే ఉన్న ప్రాక్టీషనర్ల కోసం.