Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 11 సంచిక 6
November/December 2020


భవిష్యత్తులో నిర్వహింప బోయే సదస్సులు

  1. USA: విర్చువల్ AVP రిఫ్రెషర్ సదస్సు ** 16-17 జనవరి 2021, రెండు అర్ద దినములు, (వివరాలు పాల్గొనే వారికి అందించ బడతాయి) సంప్రదించ వలసిన వారు సుసాన్  వెబ్సైట్  [email protected]
  2. USAవిర్చువల్ AVP వర్క్ షాప్ ** వారపు తరగతులు ఏప్రిల్ -జూన్ 2021 సంప్రదించ వలసిన వారు సుసాన్ వెబ్సైట్ [email protected]
  3. ఇండియా పుట్టపర్తి: విర్చువల్ AVP వర్క్ షాప్  వారపు తరగతులు జనవరి మార్చి 2021, తరగతుల చివరిలో 2021 మార్చి 13-14 తేదీలలో పుట్టపర్తిలో ప్రత్యక్ష శిక్షణ ఉంటుంది  (వివరాలు పాల్గొనే వారికి అందించ బడతాయి), సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected]  లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  4. ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్   ** 25-31 జులై 2021 సంప్రదించ వలసిన వారు  లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  5. ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్   ** 25 నవంబర్ -1 డిసెంబర్ 2021 సంప్రదించ వలసిన వారు లలిత వెబ్సైట్ [email protected] లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  6. ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్   ** 3-7 డిసెంబర్ 2021 సంప్రదించ వలసిన వారు హేమ్  వెబ్సైట్ [email protected]

*AVP మరియు SVP వర్క్ షాప్ లు ప్రవేశము మరియు e కోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే. రిఫ్రెషర్ సదస్సులు ప్రస్తుతం ప్రాక్టీషనర్లు గా ఉన్నవారికి.      

** మార్పులు చోటు చేసుకోవచ్చు