Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 11 సంచిక 5
September/October, 2020


భవిష్యత్తులో నిర్వహించబోయే వైబ్రో సదస్సులు

  1. ఫ్రాన్స్ (బెనిన్&గాబాన్): ఆన్లైన్  AVP వర్క్ షాప్ వారాంతపు తరగతులు  సెప్టెంబర్ నవంబర్ 2020(పూర్తి వివరాలు సభ్యులకు అందజేయ బడతాయి) సంప్రదించవలసినవారు డేనియల్ వెబ్సైట్ [email protected]
  2. UK లండన్:UK జాతీయవార్షిక పునశ్చరణ ఆన్లైన్ సదస్సు 2020 సెప్టెంబర్20, సంప్రదించవలసినవారు జరం పటేల్ వెబ్సైట్ [email protected]
  3. USA రిచ్మండ్ VA: ఆన్లైన్  AVP వర్క్ షాప్ వారాంతపు తరగతులు  సెప్టెంబర్ నవంబర్ 2020(పూర్తి వివరాలు సభ్యులకు అందజేయ బడతాయి) సంప్రదించవలసినవారు సూసాన్ వెబ్సైట్ [email protected]
  4. ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ ** 25 Nov-1 Dec 2020 సంప్రదించవలసినవారు లలిత వెబ్సైట్  [email protected]  లేదా టెలిఫోన్ నంబరు 8500-676-092
  5. ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ ** 3-7 Dec 2020 సంప్రదించవలసినవారు హేమ  వెబ్సైట్ [email protected]

*AVP మరియు SVP వర్క్ షాప్ లు ప్రవేశ విధానము మరియు eకోర్సు పూర్తి చేసిన వారికి మాత్రమే. పునశ్చరణ తరగతులు ప్రస్తుతం ప్రాక్టీ షనర్లు గా ఉన్న వారికి జరుగుతాయి.   

**మార్పులకు అవకాశం ఉంది.