ప్రకటనలు
Vol 11 సంచిక 4
July/August 2020
నిర్వహింపబోయే శిబిరాలు *
- ఇండియా పుట్టపర్తి : విర్టువల్ AVP వర్క్ షాప్, వారపు సమావేశములు సెప్టెంబర్-నవంబర్ 2020 (పూర్తి వివరాలు అభ్యర్ధులకు అందించ బడతాయి) వివరాల కోసం సంప్రదించ వలసినవారు లలిత ఈమెయిల్ [email protected] లేదా ఫోన్ నంబరు 8500-676-092
- యుకె లండన్ : UK జాతీయ వార్షిక పునశ్చరణ విర్టువల్ సదస్సు 2020 సెప్టెంబర్ 20 సంప్రదించ వలసినవారు జెరమ్ పటేల్ ఈమెయిల్ [email protected]
- యుఎస్ఎ రిచ్మండ్ VA: విర్టువల్ AVP వర్క్ షాప్ వారపు సమావేశములు 2020 సెప్టెంబర్ –నవంబర్ (పూర్తి వివరాలు అభ్యర్ధులకు అందించ బడతాయి), సంప్రదించ వలసినవారు సుసాన్ - ఈమెయిల్ [email protected]
- ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ ** 2020 నవంబర్ 25 నుండి డిసెంబర్ 1 ,సంప్రదించ వలసినవారు లలిత –ఈమెయిల్ [email protected] లేదా ఫోన్ నంబరు 8500-676-092
- ఇండియా పుట్టపర్తి: SVPవర్క్ షాప్ ** 2020 డిసెంబర్ 3-7 సంప్రదించ వలసినవారు హేమ – ఈమెయిల్ [email protected]
* AVP మరియు SVP వర్క్ షాపులు అడ్మిషన్ విధానం ద్వారా ఈ కోర్సు పూర్తి చేసిన వారికే ఉంటాయి. పునశ్చరణ సదస్సులు ప్రస్తుతం ప్రాక్టీషనర్లుగా ఉన్నవారికి మాత్రమే ఉంటాయి.
**మార్పులు చేయబడవచ్చు