Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 10 సంచిక 4
July August 2019


రాబోయే వర్క్‌షాప్‌లు

❖      ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 17-22 జూలై 2019, వివరాలకి లలిత గారిని [email protected] ద్వారా లేదా 8500-676-092 కి ఫోను ద్వారా సంప్రదించవచ్చును.  

❖      ఇండియా పుట్టపర్తి: SVP రెఫ్రెషర్ శిక్షణా శిబిరం 24-25 జూలై 2019, వివరాలకి హేమ్ గారిని [email protected]ద్వారా సంప్రదించవచ్చును.

❖      క్రొయేషియా జగ్రెబ్: AVP శిక్షణా శిబిరం 5-8 సెప్టెంబర్ 2019, వివరాలకి దున్జ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.

❖      ఇంగ్లండ్ లండన్ : జాతీయవార్షికరిఫ్రెషర్సెమినార్22 సెప్టెంబర్ 2019, వివరాలకి జెరమ్ గారిని [email protected] ద్వారా లేదా 020-8551 3979కి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చును.

❖      ఫ్రాన్సు  అలేస్ - గార్డ్ : SVP శిక్షణా శిబిరం 20-24 అక్టోబర్ 2019, వివరాలకి డేనియల్ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.

❖      ఫ్రాన్సు  అలేస్ - గార్డ్ : AVP శిక్షణా శిబిరం & రెఫ్రెషర్ సెమినార్ 26-28 అక్టోబర్ 2019, వివరాలకి డేనియల్ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.

❖      ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 17-22 నవంబర్ 2019, వివరాలకి లలిత గారిని [email protected] ద్వారా లేదా 8500-676-092 కి ఫోను ద్వారా సంప్రదించవచ్చును.

❖      ఇండియా పుట్టపర్తి: SVP శిక్షణా శిబిరం 24-28 నవంబర్ 2019, వివరాలకి హేమ్ గారిని [email protected] ద్వారా సంప్రదించవచ్చును.

❖      ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 12-18 ఫిబ్రవరి 2020, వివరాలకి లలిత గారిని [email protected] ద్వారా లేదా 8500-676-092 కి ఫోను ద్వారా సంప్రదించవచ్చును.