Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 6 సంచిక 4
July/August 2015


USA శేఫర్డ్స్ టౌన్ ,WV : AVP వర్క్ షాపులు 2015 సెప్టంబర్ 11 నుండి 13 వరకు మరియు 2015 అక్టోబర్ 16 నుండి 18 వరకు మరియు స్వప్ వర్క్ షాపు 2015 సెప్టంబర్ 18 నుండి 20 వరకు. సంప్రదించవలసిన వ్యక్తి సూసన్ at [email protected].

UK లండన్: AVP వర్క్ షాపు 2015 ఆగస్ట్ 22 నుండి 23 వరకు మరియు రెఫ్రశర్ వర్క్ షాపు 2015 అక్టోబర్ 4వ తేదిన. దీని కొరకు సంప్రదించవలసిన వ్యక్తి  జెరామ్ at [email protected], ఫోన్ నంబర్ 020-8551 3979

 ఇండియా,పూనే,మహారాష్ట్ర: రెఫ్రశర్ మరియు JVP వర్క్ షాపు 2015 అక్టోబర్ 10 నుండి 11వరకు. సంప్రదించవలసిన వ్యక్తి పద్మ at [email protected]

    ఇటాలి పదువ వేనీస్: SVP వర్క్ షాపు 2015 అక్టోబర్ 16 నుండి 18 వరకు. సంప్రదించవలసిన వ్యక్తి మనోలిస at [email protected]