Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 7 సంచిక 3
May/June 2016


కొనసాగుతున్న స్వామీ దీవెనలు..,

చికిత్సా నిపుణురాలు 12051 విజయవంతంగా ఒక రొమ్ము కాన్సెర్ రోగికి బెంగలూరులో చికిత్సనివ్వడంతో, అనేక భక్తులు ఆమెను వైబ్రో మందులు కోరారు. 2015 అక్తోబెర్ 15న, గురువారం రోజున, ఆమె ఒక భక్తుడింటికి చికిత్సనివ్వడం కోసం వెళ్ళడం జరిగింది. ఆమె తన 108CC పెట్టెను, దేవుడి మందిరం వద్ద పెట్టడం జరిగింది. కొద్ది నిమిషాలలో, ఆమె యొక్క 108CC పెట్టె మరియు వెల్నెస్ పెట్టె పైన సమృద్ధిగా విభూతిని ప్రసాదించడం ద్వారా స్వామి దీవెనలను అందించారు(చిత్రాన్ని చూడండి)

 

 

 

 

 

 

 

 

 

 

చికిత్సా నిపుణుడు02787, 2016 జనవరి 4న ధ్యానం పూర్తిచేసుకున్న తర్వాత తన 108CC పెట్టె పైన విభూతి ఉండడం చూసి ఆనందపడ్డారు. (చిత్రం చూడండి)

 

 

 

 

 

 

 

US మరియు కెనడా సమన్వయకర్త 01339 2016 జనవరి 10న, స్థానిక సాయి కేంద్రానికి ఒక సమావేశానికి హాజరైంది. ఆ తర్వాత, ఒక SVP యొక్క 108CC పెట్టెను రీచార్జ్ చేయాలని అనుకోని మాస్టర్ పెట్టెను దేవుని మందిరం వద్ద పెట్టింది. సమావేశం పూర్తయిన తర్వాత, ఆమె పెట్టిన మాస్టర్ పెట్టె పైన విభూతి ప్రసాదాన్ని చూసి ఎంతో సంబర పడింది. 

 

 

 

 

 

 

 

 

 

 

సాయి యొక్క ప్రేమ మరియు దీవెనలతో

ఓం సాయి రామ్!