Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 7 సంచిక 3
May/June 2016


జరగనున్న శిక్షణా శిబిరాలు

ఇటలీ పడువా, వినైస్: పునశ్చరణ గోష్టి (రిఫ్రెషర్ సెమినార్) 2016 మే 21న, సంప్రదించవలసిన వ్యక్తి మనోలిస్, ఈ-మెయిలు చిరునామా: [email protected]

ఫ్రాన్స్ డోర్దోగ్నే: పునశ్చరణ గోష్టి మరియు AVP శిక్షణా శిబిరం 2016 జూన్ 18-19, సంప్రదించవలసిన వ్యక్తి డానియెల్, ఈ-మెయిలు చిరునామా: [email protected]

ఇండియా కాసర్గోడ్, కేరళ: AVP శిక్షణా శిబిరం 2-3 జూలై 2016, సంప్రదించవలసిన వ్యక్తి రాజేష్, ఈ-మెయిలు: [email protected] లేదా ఫోను నంబెర్: 8943-351 524 / 8129-051 524

ఇండియా పుట్ట్టపర్తి: AVP శిక్షణా శిబిరం 14-18 జూలై 2016, సంప్రదించవలసిన వ్యక్తి హేమ, ఈ-మెయిలు: [email protected]

USA శేపెర్డ్స్ టౌన్, WV: AVP శిక్షణా శిబిరం 15-17 జూలై 2016, సంప్రదించవలసిన వ్యక్తి సూసన్ ఈ-మెయిలు [email protected]