Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దివ్య వైద్యుని దివ్య వాణి

Vol 5 సంచిక 15
February 2014


ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని దేవునిపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండండి. అచంచలమైన విశ్వాసంతో మీ తోటి మనిషి సేవకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకొని ఆదర్శప్రాయమైన జీవితాలను గడపండి.”                                        
...శ్రీ సత్య సాయి బాబా

 

సేవ అంటే ఏమిటి? ప్రజలు సేవ అంటే “మంచి పని” అని చెబుతారు. సేవను “మంచి పని” గా భావించకండి. నేను ఇతరులకు మంచి చేస్తున్నాను అనే వైఖరి కూడా సానుకూలమైనది కాదు. సరైన వైఖరి ఏమిటంటే దీనిని “దేవుని పని” గా చూడటం. మీ చర్యలు అన్నింటిని దేవుని పని గా పరిగణించడంమే నిజమైన సేవ ”.       
… శ్రీ సత్య సాయి బాబా   అందరినీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి, ఎల్లప్పుడు సహాయం చేయండి ఎవరినీ భాధించకండి,   2005 లో, బాబా వారి 80వ జన్మదినోత్సవం సందర్భంగా వారి జ్ఞాపకార్థం ముద్రించిన పుస్తకం నుండి