Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 5 సంచిక 3
May/June 2014


రాబోతున్న కార్యాచరణ సమావేశాలు (Workshops)

  1. ఇటలి స్పినియా వెనిస్ వద్దఏవిపి వర్క్ షాప్ 17-18 మే 14, మనోలిస్ ను [email protected] వద్ద సంప్రదించండి
  2. యుకె లండన్: వార్షిక ప్రాక్టీషినర్ల మీటింగ్ 18 మే 14, జెరామ్ ను  [email protected] వద్ద సంప్రదించండి
  3. పోలండ్ వ్రోక్లవ్: ప్రాక్టీషినర్ల మీటింగ్ 31 మే 14, దారియస్ హెబిస్ ను [email protected] వద్ద సంప్రదించండి
  4. యు యెస్ ఏ వెస్ట్ వర్గీనియా: ఏవిపి శిక్షణ 6-8 జూన్ 14, సూసాన్ ను [email protected] వద్ద సంప్రదించండి
  5. భారత దేశం కొచ్చిన్ కేరళ: ఏవిపి శిక్షణ 21-22 జూన్ 14, రాజేశ్ రామన్ ను [email protected] వద్ద సంప్రదించండి

శిక్షకులారా: మీకు వర్క్ షాప్ షెడ్యూల్ చేయబడి ఉంటే ఆ వివరాలను [email protected] కు పంపండి