Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 4 సంచిక 5
September/October 2013


నిర్వహింప బోయే శిక్షణా శిబిరాలు

  1. ఇండియా   పునే:  AVPలకు  & JVPలకు శిక్షణా శిబిరాలు  5-6 అక్టోబర్  2013, సంప్రదించ వలసినవారు అశోక్ ఘటాల్ -వెబ్సైట్  [email protected]  లేదా టెలిఫోన్  +91-9637 899 113.

  2. ఇండియా  పుట్టపర్తి : AVP వర్క్ షాప్  24-28 Nov 2013, సంప్రదించ వలసినవారు  హేమ –వెబ్సైట్  [email protected]

  3. ఇండియా  పుట్టపర్తి : SVP వర్క్ షాప్  28 జనవరి - 1 ఫిబ్రవరి 2014, సంప్రదించ వలసినవారు హేమ –వెబ్సైట్  [email protected]

శిక్షణా నిపుణులరా మీరేదైనా వర్క్ షాప్ కు ప్రణాళిక షిద్ధం చేసుకుంటే  వాటి వివరాలు [email protected] కు పంపండి