Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 4 సంచిక 2
March/April 2013


యుకె లండన్ : వైబ్రియానిక్స్ ప్రాక్టీ షనర్ల వార్షిక సమావేశము 2013, ఏప్రిల్ 14 సంప్రదించ వలసిన వారు జెరం భాయి 020-8551 3979 లేక వెబ్సైటు [email protected]

పోలండ్ వ్రోక్లావ్  : JVP వర్క్ షాప్ మరియు  AVPలకు రిఫ్రెషర్ వర్క్ షాప్  27-28 ఏప్రిల్ 2013.

పోలాండ్  (వేదిక ఇంకానిర్ణయింప బడలేదు ): సీనియర్  VPలకు వర్క్ షాప్ 13-15 సెప్టెంబర్ 2013. సంప్రదించ వలసిన వారు దేరియజ్ హేబిజ్ +48 606 879 339లేక వెబ్సైటు [email protected]

ఇండియా పుట్టపర్తి : SVP వర్క్ షాప్ 15-20 జూలై 2013, సంప్రదించ వలసిన వారు హేమ, వెబ్సైటు [email protected]

ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 23-27 జూలై 2013, సంప్రదించ వలసిన వారుహేమ, వెబ్సైటు [email protected]

గ్రీస్ ఎథెన్స్ : JVP మరియు AVP ప్రాక్టీ షనర్ ల రిఫ్రెషర్ వర్క్ షాప్  2013సెప్టెంబర్ 21-23 మరియు

సంప్రదించ వలసిన వారు వస్సిల్స్ ,వెబ్సైటు [email protected] లేక ఫోన్ నంబరు  +30-697-2084 999