Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 4 సంచిక 1
January/February 2013


 భవిష్యత్తులో నిర్వహింపబోయే శిబిరాలు

  • ఇండియా బెంగుళూరు: AVP మరియు JVP వర్క్ షాప్ 23-24 ఫిబ్రవరి 2013, సంప్రదించ వలసినవారు శేఖర్ వెబ్సైట్  [email protected] లేదా ఫోన్ నంబరు +91-9741 498 008.

  • ఇండియా న్యూ ఢిల్లీ: JVP వర్క్ షాప్ 24 ఫిబ్రవరి 2013, సంప్రదించవలసిన వారు సంగీత వెబ్సైట్ [email protected]

  • ఇండియా పుట్టపర్తి: SVP వర్క్ షాప్ 1-5 మార్చి 2013, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్ [email protected]

  • ఇండియా పుట్టపర్తి: AVP వర్క్ షాప్ 9-10 మార్చి 2013, సంప్రదించ వలసినవారు హేమ వెబ్సైట్ [email protected]

  • పోలండ్ రోక్లా: JVP వర్క్ షాప్ & ప్రస్తుతం ఉన్న AVP లకు పునశ్చరణ సదస్సు 27-28 ఏప్రిల్ 2013.

  • పోలండ్ (వేదిక ఇంకా నిర్ణయింపబడలేదు): సీనియర్ VP వర్క్ షాప్ 27-29 సెప్టెంబర్ 2013. సంప్రదించ వలసినవారు డేరియజ్ హెబిజ్ +48 606 879 339  వెబ్సైట్ [email protected]

  •  గ్రీస్ ఏథెన్స్: JVP మరియు అభ్యాసకుల పునశ్చరణ సదస్సు 11-13 October 2013, సంప్రదించ వలసినవారు వాసిలిస్  వెబ్సైట్ [email protected] లేదా ఫోన్ నంబరు +30-697-2084 999.