Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 3 సంచిక 5
September/October 2012


భవిష్యత్తులో నిర్వహించబోయే శిక్షణా శిబిరాలు   
 

  • యుకె  లండన్: JVP వర్క్ షాప్ 27-28 సెప్టెంబర్ 2012. సంప్రదించ వలసిన వారు పవలమ్ గుణపతి 020-8204 2114 లేదా   ఈ మెయిల్: [email protected]

  • పోలండ్ రోక్లా: జూనియర్ VPల వర్క్ షాప్ మరియు AVP లకు పునశ్చరణ కోర్సు 6-7 ఏప్రిల్ 2013.

  • పోలండ్ (వేదిక ఇంకా నిర్ణయం కాలేదు): సీనియర్ VPల వర్క్ షాప్ 27- 29 సెప్టెంబర్ 2013 సంప్రదించ వలసిన వారు (పోలండ్ లోని వర్క్ షాప్ లన్నింటికి) డేరియజ్ హెబిజ్ at +48 606 879 339 లేదా ఈ మెయిల్  [email protected]  

  • ఇండియా నాగపూర్ –మహారాష్ట్ర: JVP వర్క్ షాప్ 13-14 అక్టోబర్ 2012 సంప్రదించ వలసిన వారు అశోక్ ఘాటల్ 9637-899    113 లేదా ఈ మెయిల్ [email protected]

  • ఇండియా పంజాబ్: AVP వర్క్ షాప్ 1-2 December 2012. సంప్రదించ వలసిన వారు పుష్కర్ మెహతా 9958-995 234 లేదా ఈ మెయిల్: [email protected]

  • ఇండియా న్యూఢిల్లీ: AVP వర్క్ షాప్ 15-16 డిసెంబర్ 2012 మరియు SVP వర్క్ షాప్ 10-19 Dec 2012. సంప్రదించ వలసిన వారు వినోద్ నాగ్పాల్  011-2613 2389 లేదా ఈ మెయిల్ : [email protected]

  • ఇండియా ముంబయి (ధర్మక్షేత్ర): AVP వర్క్ షాప్ 21-22 డిసెంబర్ 2012 మరియు పునశ్చరణ వర్క్ షాప్ 23 డిసెంబర్ సంప్రదించ వలసిన వారు సందీప్ కులకర్ణి 9869-998 069 లేదా ఈ మెయిల్: [email protected]

  • యునైటెడ్ స్టేట్స్ హార్ట్ ఫోర్డ్, కనెక్టికట్: JVP శిక్షణ 20-21 అక్టోబర్ సంప్రదించ వలసిన వారు సుశాన్ ఈ మెయిల్  [email protected] 

శిక్షకులందరికీ విజ్ఞప్తి : మీరేదైనా వర్క్ షాప్ నిర్వహింపదలిస్తే వివరాలను: ​[email protected] కు పంపండి.