Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 3 సంచిక 4
July/August 2012


రాబోయే శిక్షణా శిబిరాలు

 

  • ఇండియా ముంబాయి: 21-22 జూలై తేదిలలో - 108CC బాక్సు పైన  JVP లకు శిక్షణ. వివరాలకు నంద్ అగ్గర్వాల్ ను  [email protected] ద్వారా సంప్రదించగలరు.

  • ఇండియా కేరళలోని కాసరగడ్: జూలై 28-29 తేదిలలో - 108CC బాక్సు పైన JVP లకు శిక్షణ. వివరాలకు M.పంకజాక్షన్  ను  [email protected] ద్వారా సంప్రదించగలరు.

  • ఇటలీ వెనిస్: సెప్టెంబర్ 14-17 తేదిలలో లో - SVP శిక్షణా శిబిరము. వివరములకు ఫెబియో ప్రేవిఎతి : 041-563 0288.  ద్వారా లేదా [email protected] ద్వారా సంప్రదించగలరు.

  • యునైటెడ్ స్టేట్స్ డల్లాస్, టెక్సాస్: అక్టోబర్ 6-7 తేదిలలో  - 108CC బాక్సు పైన JVP లకు శిక్షణ అక్టోబర్ 20 -21  తేదిలలో హర్టిఫోర్డ్, కనెక్టికట్  - 108CC బాక్సు పైన JVP లకు శిక్షణ Box వివరాలకు [email protected] ద్వారా సంప్రదించగలరు.

  • చికిత్సా నిపుణులందరికి:  మీరు ఏదయినా శిక్షణా శిబిరము నిర్వహించదలచి ఉంటే వివరాలను: [email protected] కు పంపండి.