ప్రకటనలు
Vol 3 సంచిక 1
January 2012
జరగనున్న శిక్షణా శిబిరం
- రోక్లా, పోలాండ్ లో, మార్చ్ 24-25 న - నూతన JVPలకు శిక్షణా శిబిరం. డారియుజ్ హేబిజ్ ను సంప్రదించవలసిన ఫోను.సంఖ్య: 071349 5010 మరియు ఈ మెయిల్: [email protected]
- సమస్త ప్రశిక్షకులకు: మీరు శిక్షణా శిబిరాన్ని నిర్వహించనున్నట్లయితే దానికి సంబంధించిన వివరాలను [email protected] కు పంపవలెను.