Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 2 సంచిక 4
July 2011


పోలాండ్ : 2011 నవంబెర్11-12న వ్రోక్లా వద్దనున్న సోబోట్కాలో, - సమస్త JVP లకు మరియు ఇతర వైబ్రో చికిత్సా నిపుణులకు పునశ్చరణ శిక్షణా శిభిరం జరగనున్నది. ఈ శిభిరంలో ఆశక్తికరమైన రోగ చరిత్ర వివరాలు తిరిగి పరిశీలింపబడతాయి. సంప్రదించవలసిన వ్యక్తి డారియుజ్ హేబిజ్ ఫొనె అంకె: 071-349 5010 లేదా ఇమెయిల్ చిరునామా:  [email protected].

గమనిక: భవిష్యత్తులో మీ ఇమెయిల్ చిరునామాలను మారిస్తే, వీలైనంత త్వరగా క్రింది ఇమెయిల్ చిరునామాకు తెలియచేయండి: [email protected]. ఇమెయిల్ సదుపాయం గురించి తెలియని వైబ్రో సాధకులకు దయచేసి సమాచారాన్ని తెలియచేయండి. మీ సహకారానికి ధన్యవాదాలు.

వార్తాలేఖను మీరు మీ రోగులతో పాలుపంచుకోవచ్చు. రోగులకు ఏమైనా సందేహాలుంటే మిమ్మల్ని అడిగి తెలుసుకోవలెను. మీ సహకారానికి ధన్యవాదాలు.

ప్రస్తుతం మా వెబ్సైట్ నిర్మాణంలో ఉండడం కారణంగా కొన్ని అంశాలు అందుబాటులో ఉండవని తెలియచేసుకుంటున్నాము. www.vibrionics.org వద్ద పురోగతి తనిఖీ చేయగలరు.

జై సాయి రామ్!